Three powerful women politicians, each from a very different section of society, may pose a big threat to the chances of Prime Minister Narendra Modi winning a second term in the general elections due by May.Priyanka Gandhi Vadra,Mayawati and Mamta might be a threat to Prime minister Modi.
#PriyankaGandhiVadra
#mamatabanerjee
#Mayawati
#PMNarendraModi
#bahujansamajparty
#congress
#TrinamoolCongress
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. అయితే రెండో సారి అధికారంలోకి రావాలని బీజేపీ యత్నిస్తోంది. మరోసారి ప్రధాని కావాలని మోడీ భావిస్తున్నారు. మరి మోడీ కంటున్న కలలకు ముగ్గురు మహిళల నుంచి ప్రమాదం పొంచి ఉందనే ప్రచారం బీజేపీలో జరుగుతోంది. ఆ ముగ్గురు మహిళలు ఒకే వర్గం వారు కాదు. సొసైటీలో ఒకొక్కరూ ఒక్కో స్థానంలో ఉన్నారు.